Moviesపెళ్లికి ముందే తల్లి కావడానికి నిర్ణయించుకున్న పూజా హెగ్డే.. ఎందుకో తెలుసా..?

పెళ్లికి ముందే తల్లి కావడానికి నిర్ణయించుకున్న పూజా హెగ్డే.. ఎందుకో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. అందాల ముద్దుగుమ్మ హాట్ బ్యూటీ ..సెక్సీ ఫిగర్ ..పూజా హెగ్డే పెళ్లికి ముందే తల్లి కావాలి అని అనుకుంటుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి పూజా హెగ్డే తల్లిదండ్రులు కూడా ఓకే చేశారట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఏంటి ..? ఏం జరుగుతుంది ..? పూజ లైఫ్ లో ఇలాంటి బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంది..? అంటూ బుర్ర పీక్కుంటున్నారు.

అయితే పూజ పెళ్లికి ముందే తల్లి కావాలి అనే నిర్ణయం తీసుకోవడం నిజమే కానీ.. అది నిజ జీవితంలో కాదు తెరపై . ఎస్ ఫైనల్లీ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లారిటీ వచ్చింది. అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజా హెగ్డే కు బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారట . ఒక హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ లో కనిపిస్తే హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇస్తాను అంటూ ఆఫర్ చేశారట . అంతేకాదు ఇప్పటివరకు ఆ డైరెక్టర్ అసలు ఫ్లాప్ అందుకోకపోవడం గమనార్హం.

రెమ్యూనరేషన్ సంగతి పక్కన పెడితే కచ్చితంగా పూజా హెగ్డే కి హిట్ పడితే ఆమె తలరాత మారిపోతుంది. ఆ కారణంగానే పూజా హెగ్డే ఈ నిర్ణయం తీసుకుందట. అయితే హీరోయిన్ చిన్నప్పటి క్యారెక్టర్ కి ఆమె తల్లి పాత్రలో కనిపించబోతుందట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ చేయాల్సిన నువ్వు హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ చేస్తున్నావా ..? ఎంత పరిస్థితి దిగజారిపోయింది ..? సినిమా ఇండస్ట్రీ అంటే ఇదే కాబోలు.. సినిమా ఇండస్ట్రీలోని మాయలకు బలైపోయావు పూజ అంటూ బాధ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news