వామ్మో .. ఏంటి ఇది..? నిజంగా నిజమేనా..? మనం చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు చూడడానికి చక్కగా మాట్లాడుతాడు .. అందర్నీ ఆకట్టుకుంటాడు అందరితో జోవియల్ గా ఉంటాడు అనుకునే ఆ హీరో గేనా ..? అందుకే ఇన్ని సంవత్సరాలైనా పెళ్లి చేసుకోవడం లేదా..? అమ్మాయిలకన్నా కూడా అబ్బాయిలతోనే ఎక్కువగా మింగిల్ అవుతూ ఉంటాడా..? ప్రజెంట్ ఇలాంటి క్వశ్చన్ మార్క్ ఆన్సర్ లేని ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ఈ హీరో పెద్ద తోపు అని చెప్పలము.. యంగ్ హీరో అంతే.. కొన్ని సినిమాలో నటించాడు .. కొన్ని హిట్ అయ్యాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి . మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఆ సినిమాలో కూడా అంతే కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అయ్యాయి. కంటెంట్ లేని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక బోల్డ్ సినిమాలో కూడా నటించాడు . హద్దులు మీరి పోయి కనిపించాడు. ఆ సినిమా చెత్త టాక్ తెచ్చుకొని అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఒకానొక సమయంలో ఈ హీరో స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి .
సీన్ కట్ చేస్తే ఆ హీరోయిన్ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . అయితే ఆ హీరోయిన్ ఎందుకు ఈ హీరోని వదిలేసింది అంటే మాత్రం ఈ హీరో గే అంటూ ప్రచారం జరుగుతుంది . సినిమా ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక ఇంటర్వ్యూలో హోస్ట్ ఇదే విషయాన్ని ఓపెన్ గా కూడా అడిగేసాడు . అయితే ఒకరికి నేనేంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇవ్వడం గమనార్హం . కాగా ఈ హీరో ఎక్కువగా హీరోయిన్స్ తో కన్నా హీరోలతోనే మింగిల్ అవుతూ ఉండడం తో ఇతగాడు గీ అనడానికి మరో ఎగ్జాంపుల్ అంటున్నారు జనాలు . అసలు ఈ హీరో గే నా..? లేకపోతే మరేదైనా ..? మనకెందుకు అంటూ కొంతమంది జనాలు లైట్‌గా తీసుకుంటున్నారు . ఈ వార్తను కొందరు ఆకతాయిలు బాగా ట్రోల్ చేస్తున్నారు..!!