సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుంది అంటే నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో బాలయ్య కూతురు .. చంద్రబాబు నాయుడు ఇంటికి కోడలు బ్రాహ్మణిని తెగ పొగిడేస్తున్నారు . వాళ్ళ పొగడ్తల్లో నిజం ఉంది . ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోయి.. ట్రెండ్ మారిపోయి ..ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ యువత తప్పుదారి పడుతున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. ఆ మాటకొస్తే ఆంటీలు కూడా ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో మనం చూస్తున్నాము.
బాడీలోని ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపించేలా విచ్చలవిడిగా అందాలు ఆరబోసేస్తున్నారు. కొంతమంది అయితే ముసలి వయసులోనూ హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం . అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరో కూతురు అయిన పెద్ద పొలిటీషియన్ ఇంటికి కోడలు అయిన మంచి బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కూడా నారా బ్రాహ్మణి ఎక్కడ కూడా తన హద్దులు మీర లేదు .
ఇప్పటివరకు నారా బ్రాహ్మణి ఎక్కడా కూడా హద్దులు మీరిన డ్రెస్సెస్ వేసుకోవడం మనం చూడలేదు . మోడరన్ గా ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా లిమిట్స్ క్రాస్ చేయదు. ఇదే విషయాన్ని నందమూరి అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరో భార్యలు పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టేసిన కూడా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారు. అలాంటి వాళ్ళు నారా బ్రాహ్మిణి కాలి గోటికి కూడా సరిపోరు అంటూ ప్రశంసిస్తున్నారు నందమూరి అభిమానులు..!!