హీరోయిన్స్ ఎంతలా అందం విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారో కఠినంగా నియమాలు ఫాలో అవుతూ ఉంటారో మనకు తెలిసిందే. కడుపునిండా అన్నం కూడా తినరు . రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ అని ..ఐస్క్రీం తింటే క్యాలరీస్ అని.. స్వీట్ తింటే ఫ్యాట్ వస్తుందని .. ఇష్టమైన ఫుడ్స్ అన్నిటిని దూరం పెడుతుంటారు . అంతేనా కేవలం నీళ్లు తాగి బ్రతికే హీరోయిన్స్ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు. కడుపుకు అన్నం తినకుండా ఇష్టమైన వాటిని దూరం పెడుతూ కఠినంగా డైట్ చేస్తూ కత్తిలాంటి ఫిజిక్ ను మైంటైన్ చేయడానికి చాలామంది అందాల ముద్దుగుమ్మలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . అది ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించి కావడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . సాధారణంగా ప్రతి ఆడపిల్లకి కూడా తల్లి అవ్వాలని ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలి అని ఆశగా ఉంటుంది . అయితే ఈ హీరోయిన్ మాత్రం కఠినార్మురాలు. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాల్సి వస్తుందని ..పిల్లల్ని కంటే తన అందం పాడైపోతుందని .. అందం లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రావు అని భయంతో ఈ హీరోయిన్ అసలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయిందట.
పలువురుతో ప్రేమాయణాలు నడిపిన ఈ బ్యూటీ పెళ్లి మాత్రం చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కడుపుకు అన్నం తినే ఏ అమ్మాయి కూడా ఇలా చేయదు అంటూ జనాలు ఘాటుగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఇది ఇండస్ట్రీలో కామన్ అంటూ లైట్ గా తీసుకుంటున్నారు..!