Moviesరష్మిక - విజయ్ దేవరకొండ ని లవ్ చేస్తుందా..? ఇంతకంటే ఓ...

రష్మిక – విజయ్ దేవరకొండ ని లవ్ చేస్తుందా..? ఇంతకంటే ఓ ఆడపిల్ల ఎలా బయటపడుతుంది రా ఇడియట్స్..!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ఒకటి అనుష్క – ప్రభాస్ పెళ్లి మేటర్ ..లేదా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా లవ్ మేటర్ ఈ రెండిటిలో కచ్చితంగా ఏదో ఒకటి టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు మరోసారి వైరల్ గా మారింది. రష్మిక మందన్నా.. అభిమానులతో బాగా ముచ్చటిస్తుంది .

నిరంతరం ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా రష్మిక మందన్నా అభిమానులతో ముచ్చటిస్తూ తన ఫేవరెట్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ను బయటపెట్టింది. రష్మిక మందన్నా తన కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికి తన ఫేవరెట్ మూవీ మాత్రం డియర్ కామ్రేడ్ అంటూ చెప్పుకొచ్చింది . ఆ సినిమా ఫ్లాప్ అయిందని తెలుసు కానీ తన ఫేవరెట్ మూవీ మాత్రం అదే అంటూ అభిమానులతో ఓపెన్ గా షేర్ చేసుకుంది .

దీంతో అభిమానులకి కొత్త డౌట్లు మొదలయ్యాయి . రష్మిక కెరియర్ ని టర్న్ చేసిన సినిమా అంటే కచ్చితంగా అది పుష్ప అని చెప్పాలి. అలాంటి సినిమా పేరు చెప్పకుండా ఫ్లాప్ అయిన సినిమా పేరు చెప్పడం అభిమానులకి కొత్త రకమైన డౌట్లు పుట్టిస్తుంది. విజయ్ దేవరకొండ తో రిలేషన్షిప్ ను పరోక్షంగా కన్ఫామ్ చేస్తుంది ఈ బ్యూటీ అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news