Moviesఅన్ని విషయాలు ఓపెన్ గా చెప్పిన అంజలి ..ఆ ఒక్క విషయం...

అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పిన అంజలి ..ఆ ఒక్క విషయం మాత్రం చెప్పకుండా ఎందుకు తప్పించుకున్నింది..?

అంజలి ..ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో అస్సలు స్టార్ డమ్ క్రియేట్ చేసుకోలేకపోయిన హీరోయిన్ . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా మారి అక్కడ వచ్చిన క్రేజ్ తో ఇక్కడ పాపులారిటీ సంపాదించుకొని సినిమా అవకాశాలు దక్కించుకున్న తెలుగు ముద్దుగుమ్మ . ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తూ బిజీగా ముందుకు వెళుతుంది .

అంతేకాదు ఆమె తాజాగా నటించిన “గీతాంజలి మళ్లీ వచ్చింది” సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ సూపర్ గా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ గా మారింది . ట్రైలర్ అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్న అంజలి తన గురించి అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో పదే పదే తనకి పెళ్లి చేస్తున్నారు అంటూ ఫైర్ అయిపోయిన అంజలి.. తన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ విషయాని కూడా ఓపెన్ గా చెప్పేసింది .

అయితే ఎక్కడ కూడా తాను ఓ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అన్న విషయం పై మాత్రం నోరు విప్పలేదు . నిజానికి గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త సూపర్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . కోలీవుడ్ డైరెక్టర్ ని అంజలి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. దీంతో ఈ న్యూస్ యమ హాట్ టాపిక్ గా వైరల్ అయింది . అయితే ఎక్కడా కూడా అంజలి ఆ విషయం పై స్పందించకపోవడంతో ఫ్యాన్స్ ఇది నిజమేనా అన్న ఊహలు మొదలయ్యాయి. అంజలి తన గత తాలూకా డీటెయిల్స్ కి సంబంధించిన విషయాలను కూడా ఎక్కువగా చర్చించలేదు. దీంతో ఈ విషయాలపై ఎక్కువగా ఫోకస్ చూస్తున్నారు అంజలి అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news