సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది జనాలు సరదా సరదా ఫన్నీ మీమ్స్.. సరదా సరదా వీడియోస్ ఎక్కువగా చూస్తూ ..సెండ్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ గా మారింది . ఈ వీడియో చూసిన జనాలు ఫన్నీగా రాజమౌళిని ట్యాగ్ చేస్తున్నారు . నువ్వు బాహుబలి సినిమాలో చేసిన 250 కోట్లు ఖర్చుపెట్టిన సీన్ ఇక్కడ 90 రూపాయల మందు తాగి ఒక వ్యక్తి చేశాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు .
బాహుబలి సినిమా సినీ చరిత్రను తిరగ రాసిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో రానా ఒక బుల్ ఫైట్ చేస్తాడు . ఆ బుల్ ఫైట్ ఎంత హైలెట్ అయింది అనేది కూడా తెలిసిందే. దీనికోసం దాదాపు 250 కోట్లు ఖర్చు చేశాడు రాజమౌళి . ఫుల్ గ్రాఫిక్స్ తో చాలా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ట్రై చేశాడు .
అయితే కేవలం 90 రూపాయల ఖర్చుతో ఫుల్ గా మందు తాగేసి ఒక మద్యం తాగిన వ్యక్తి బుల్ ఫైట్ చేశాడు . సేమ్ రానా బాహుబలి సినిమాలో ఏ విధంగా చేశాడో అదే విధంగా మందు తాగేసి ఒళ్ళు తెలియకుండా బుల్ ఫైట్ చేశాడు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన జనాలు సరదాగా రాజమౌళిని ట్యాగ్ చేస్తున్నారు . నువ్వు 250 కోట్లు ఖర్చు పెట్టావు.. ఇతగాడు 90 రూపాయలతో సీన్ కంప్లీట్ చేశాడు . నెక్స్ట్ టైం ఇలాగే చెయ్ అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ ఈ వీడియో నచ్చిన బాగా వైరల్ గా మారింది..!!
రాజమౌళి @ssrajamouli గారు మీరు డూప్ చెయ్యడానికి @250 కోట్లు ఖర్చు చేసినారు.
— Srinivas Goud Vuyyala (@SrinivasVuyyal2) March 24, 2024
ఇక్కడ చూడండి @90 రూపాయలతో ఒరిజనల్ చేసినాడు🤩😜🐂🐂🏃🏃🍺🍻🥂💪💪 pic.twitter.com/Da2G96YqVL