ఏంటో .. ఈ మధ్యకాలంలో డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన వార్తలు భలే వైరల్ అవుతూ వస్తున్నాయి . ఒకటి కాదు రెండు కాదు రకరకాల న్యూస్ లు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు .
చేతిలో ఆరుకు పైగానే ప్రాజెక్టులు పట్టుకొని ఉన్నాడు . అంతేకాదు రానున్న కాలంలో ఇండస్ట్రీని ఏలయబోయే రారాజుగా ఎదిగిపోవడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఓ నాటి న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఇంట్లో ఉంటే మేకప్ వేసుకోడట. జనరల్‌గా స్టార్ సెలబ్రిటీస్ ఇంట్లో ఉన్నా సరే లైట్ మేకప్ తో తిరుగుతూ ఉంటారు .
మరి ముఖ్యంగా లోషన్స్.. క్రీమ్స్.. బ్యూటీ కేర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రభాస్ కి మాత్రం అసలు ఫేస్ మీద వాటర్ తప్పిస్తే మిగతా ఏ క్రీమ్ పెట్టేఅ అలవాటు లేదట . సినిమాల కోసం మాత్రమే మేకప్ వేసుకుంటాడు.. కానీ సినిమా రిలేటెడ్ లేని ఏ ఈవెంట్స్ కు మేకప్ వేసుకోడట. అంతేకాదు మొదటి నుంచి స్వెట్టింగ్ ఎక్కువ .. అది ఆయనకు చిరాకు తెప్పిస్తుందట . అందుకే ఇంట్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మేకప్ ఏ వేసుకోడట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు..!!