Moviesరాశీ ఖన్నా పరిస్ధితి ఎంత దిగజారిపోయిందంటే..ఆఖరికి అలా కూడా చేస్తుందా..?

రాశీ ఖన్నా పరిస్ధితి ఎంత దిగజారిపోయిందంటే..ఆఖరికి అలా కూడా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఎంత కష్టమైన విషయం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రికి రాత్రి ఏ ముద్దుగుమ్మ కూడా హీరోయిన్ అయిపోదు. ఇప్పటివరకు అలాంటి స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మే లేదు . దానికోసం ఎన్నో రాత్రులు కష్టపడాలి ..శారీరకంగా ..మానసికంగా చాలా చాలా చేయాలి . ఈ విషయం అందరికీ తెలిసిందే . హీరోల పరిస్థితి వేరు .. హీరోయిన్ల పరిస్థితి వేరు .
ఇండస్ట్రీలో రెండు వేరువేరుగా ఉంటాయి అన్న విషయం కూడా అందరికీ చాలా చాలా క్లియర్ గా తెలుసు . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడమే గొప్ప విషయం అనుకుంటే వచ్చి సక్సెస్ కొట్టడం మరి మరీ గొప్ప విషయం . అయితే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్గా ట్యాగ్ చేయించుకోకుండా అడపాదడపా సినిమాలతో జనాలకు తన పేరుని గుర్తు చేస్తూ ఉంది హీరోయిన్ రాశి ఖన్నా .

ఊసలు గుసగుసలాడే అనే సినిమాలో నాగశౌర్యకు జంటగా నటించింది ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత తనదైన స్టైల్ లో టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలు సినిమాలు వెబ్ సిరీస్లో మెప్పించింది . ప్రజెంట్ రాశిఖన్నా టైం బ్యాడ్.. చేతిలో సినిమాలే లేవు . ఇకపై వస్తాయన్న నమ్మకాలు లేవు .. అందుకే అవకాశాల కోసం రాశి ఖన్నా దొడ్డిదారులు తొక్కుతుందట . ఫోటోషూట్స్ హాట్ హాట్ గా చేసి ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మరీ ముఖ్యంగా కొందరు డైరెక్టర్స్ కు ఓపెన్ గానే పరోక్షంగా బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి సిద్ధమంటూ హింట్ ఇస్తుందట . ఒక హీరోయిన్ కి ఇంతకంటే దారుణమైన దిగజారే పరిస్థితి మరి ఏదీ రాదు రాకూడదు అంటున్నారు అభిమానులు . అయితే రాశిఖన్నా ఎంత విప్పి చూపించిన డైరెక్టర్ లు అవకాశాలు ఇవ్వకపోవడం అందరికీ షాకింగ్ గా ఉంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news