ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకునే తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే .బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపిక పదుకొనే ఈ గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేసారు . ఫైనల్లీ ఆ మూమెంట్ రానే వచ్చేసింది . కొన్ని వారాల క్రితం ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది .
అయినా సరే అలాంటిది ఏదీ లేదు అంటూ బుకాయించింది దీపిక . ఫైనల్లీ ఏమనుకునిందో ఏమో అసలు విషయాన్నీ బయటపెట్టింది . తాను ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో చాలామంది దీపికా రణవీర్ జంటకు శుభాకాంక్షలు అందజేశారు . అయితే ఓ బాలీవుడ్ హీరో మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
బాలీవుడ్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరో చాలా రోజుల నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారట . కానీ కలుగటలేదు. ఆ కారణంగానే దీపిక ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయగానే ఎమోషనల్ అవుతూ బాధతో ఏడ్చేసాడట . ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని రన్వీర్ కు దీపికా కు స్పెషల్గా విష్ చేశాడు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . బాలీవుడ్ మీడియా లో ఈ వార్త ఎక్కువగా ప్రచారం జరుగుతుంది..!!