Moviesచరణ్ చేసిన ఛండాలమైన పని ..మూడు నెలలు మాట్లాడడమే మానేసిన స్టార్...

చరణ్ చేసిన ఛండాలమైన పని ..మూడు నెలలు మాట్లాడడమే మానేసిన స్టార్ హీరోయిన్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత విషయాలను కూడా తవ్విలోడి బయటకు తీయడం ట్రోల్ చేయడం కామన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జనాభా. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక విషయాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. చరణ్ గతంలో హీరోయిన్ తమన్నాతో హద్దులు మీరి ప్రవర్తించాడు అని .. ఆ కారణంగా ఆమె ఆయనతో మూడు నెలలు మాటలు మాట్లాడడం మానేసింది అన్న వార్త ప్రచారంలోకి వచ్చింది.

చరణ్ – తమన్నా రచ్చ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఈ సినిమాలో తమన్నా పర్ఫామెన్స్ టూ హాట్ గాను టూ స్పైసీగాను ఉంటుంది . అయితే చాలామంది ఈ సినిమా షూటింగ్లో చరణ్ కన్నా తమన్నానే బాగా డాన్స్ చేస్తుంది అని యాక్ట్ చేస్తుంది అని పొగిడేసారట . ఆ విషయాలను అప్పట్లో సీరియస్గా తీసుకున్న చరణ్.. పరోక్షకంగా తమన్న పై రివెంజ్ తీర్చుకోవడం ప్రారంభించారట .

ఈ విషయం తెలుసుకున్న తమన్నా ఆయనతో మూడు నెలలు మాట్లాడడమే మానేసిందట . ఆ తర్వాత కొందరు పెద్ద మనుషుల మద్దిస్తంతో వీళ్ళ మధ్య మాటలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయట . ఆ తర్వాత వీళ్ళు జాన్ జిగిడి దోస్తులుగా మారిపోయారు . చరణ్ భార్య ఉపాసన కూడా తమన్నాని బాగా లైక్ చేస్తుంది.. సపోర్ట్ చేస్తుంది. ఒకానొక టైంలో ఉపాసన తమన్నకు వజ్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది అన్న ప్రచారం కూడా జరిగింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news