Moviesవామ్మో.. కొడుకు కోసం అతి ఛండాలమైన పని చేస్తున్న నాగార్జున .....

వామ్మో.. కొడుకు కోసం అతి ఛండాలమైన పని చేస్తున్న నాగార్జున .. ఏ తండ్రి చేయకూడనిది..!?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే అక్కినేని నాగార్జున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే లేడీస్ లో కూసింత ఎక్సైట్ మెంట్.. తెలియని ఆనందం ఉంటుంది . ఆయన సినిమాలు అంత నాటిగా ఉంటాయి . అదే విధంగా ఆకట్టుకుంటాయి . రీసెంట్గా వచ్చిన నా స్వామి రంగా సినిమా అభిమానులను ఎంత ఆకట్టుకునిందో మనకు తెలిసిందే .

కాగా రీసెంట్గా నాగార్జున కి సంబంధించిన ఒక విషయం నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగార్జున తన కొడుకుల భవిష్యత్తు లైఫ్ చక్కబడడానికి క్రేజీ డెసిషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ప్రెసెంట్ నాగచైతన్య తండ్రి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అఖిల్ పరిస్థితి అయోమయంగా ఉంది . ఎటు అర్థం కాని పరిస్థితి . అయితే అఖిల్ ని కూడా సినిమా ఇండస్ట్రీలో బిజీ చేసేందుకు తన పలుకుబడితో సినిమా అవకాశాలను ఇప్పించడానికి ట్రై చేస్తున్నారట.

గతంలో స్వయంగా నాగార్జుననే తన కొడుకులు సొంత కష్టంతో పైకి రావాలి అని .. అక్కినేని ట్యాగ్ ఉపయోగించుకోకూడదు అని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు అలాంటి నాగార్జున మాట తప్పుతూ కొడుకు కోసం అక్కినేని ట్యాగ్ ను ఉపయోగించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు జనాలు . మరికొందరు ఏ తండ్రి అయినా సరే తన కొడుకు విషయంలో ఇలానే చేస్తాడు అంటూ సపోర్ట్ చేస్తుంటే ..యాంటీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అక్కినేని ఫ్యామిలీ పై ట్రోలింగ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news