Moviesనాగచైతన్య - శోభిత ధూళిపాళ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ నేనా..?...

నాగచైతన్య – శోభిత ధూళిపాళ విడిపోవడానికి కారణం ఆ హీరోయిన్ నేనా..? అక్కినేని కోడళ్లకు శాపంగా మారిన బ్యూటి..?

నాగచైతన్య ..అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా ..అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. పలు సినిమాలలో నటించి హిట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ తర్వాత హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . మూడేళ్లకే మోజు తీరిపోయి విడాకులు తీసేసుకున్నారు . ఆ తర్వాత మళ్లీ మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు అన్న రూమర్స్ వినిపించాయి .

దానికి తగ్గట్టే వీళ్ళు క్లోజ్ గా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . దీంతో అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. సీన్ కట్ చేస్తే రీసెంట్గా శోభిత ధూళిపాల ముంబైలో మరొక అబ్బాయి తో దర్శనమిచ్చింది . చూడడానికి చాలా క్లోజ్ గా కూడా ఉన్నారు. దీంతో నాగచైతన్య శోభిత ధూళిపాల విడిపోయారు అన్న వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి .

అయితే వీళ్ళు విడిపోవడానికి కారణం నాగార్జున భార్య అమలా అంటూ ప్రచారం జరుగుతుంది . గతంలో సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కూడా అమలానే అంటూ ట్రోలింగ్ జరిగింది . అమల అంటే భయానికి ఆమె పెట్టే కండిషన్స్ కి అక్కినేని ఇంటి కోడలుగా ఎవ్వరూ సెలెక్ట్ కాలేకపోతున్నారు అని .. అందుకే ఆమె దెబ్బకు అందరూ కూడా భయపడిపోయి బెదిరిపోతున్నారు అని ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news