ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో జాన్వి కపూర్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ .. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
హాట్ ఎక్స్పోజింగ్ చేస్తూ కుర్రాళ్లకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ పై ఒక స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతుంది. జాన్వి కపూర్ ని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించడానికి ఒక తెలుగు డైరెక్టర్ వద్దకు వచ్చాడట బోనీకపూర్ . ఆ టైంలో ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్ . ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు . అయితే ఆయన జాన్విని చూసి ఈమె హీరోయిన్ కాదు పెద్ద ఐటమ్ గర్ల్ అవుతుంది అంటూ ఆమె ఎక్స్పోజ్ చేసిన ఫొటోస్ ఆధారంగా చెప్పుకొచ్చారట .
దీంతో ఫైర్ అయిపోయిన బోనీ కపూర్ అక్కడి నుంచి వెళ్లిపోయారట . అంతేకాదు దేవర సినిమాలో ఆమె ఆఫర్ దక్కించుకున్నాక పరోక్షకంగా తెలుగు డైరెక్టర్ పై మండిపడ్డాడు బోనీకపూర్ . జాన్వీ కపూర్ అంటే శ్రీదేవి ప్రతిరూపమని ఆమె తన తల్లికి ఈక్వల్ గా నటిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాన్వీ తెలుగులో దేవరలో సినిమాలో నటిస్తుంది..!!