Moviesతేజ సజ్జ నెక్స్ట్ చేయబోయే డైరెక్టర్ ఎవరో తెలుసా.. నో డౌట్...

తేజ సజ్జ నెక్స్ట్ చేయబోయే డైరెక్టర్ ఎవరో తెలుసా.. నో డౌట్ మరో హిట్ పక్క..!

సినిమా ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతున్నాయి . పెద్ద హీరోలు నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం.. చిన్న హీరోలు నటించిన సినిమాల హిట్ అవుతూ ఉండడం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. కోట్లకు కోట్లు భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలు అన్ని తిస్సుమంటున్నయి. చాలా చిన్న బడ్జెట్ తో చిన్న తారగానంతో నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.

రీసెంట్గా తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో కల్లారా మనం చూస్తూనే ఉన్నాం. కాగా సోషల్ మీడియాలో తేజ సజ్జ నెక్స్ట్ ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ తో ధమాకా లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తేజ నటించబోతున్నాడట .

ఇది ఫుల్ టు ఫుల్ మాస్ మసాలా మూవీ ఎంటర్టైనర్ అంటూ తెలుస్తుంది . దీంతో తేజా సజ్జ మరొక హిట్ కన్ఫామ్ గా కొట్టేయబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ తేజ ఇప్పుడు స్టార్స్ కే గట్టి కాంపీటిషన్ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news