సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కామన్ గా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది . ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ చేస్తూ ఉండడం .. ఒక హీరోయిన్ కోసం అనుకున్న రోల్ ను మరొక హీరోయిన్ ఫైనలైజ్ చేయడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం . హిట్ కొట్టని హీరో హీరోయిన్లు ఉంటారేమో కానీ ఇలా సినిమాలను స్వాప్ చేసుకొని హీరో హీరోయిన్స్ ఎవ్వరూ ఉండరు .
బోలెడు మంది ఇలాంటి సిచువేషన్ ని ఫేస్ చేసే ఉంటారు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య వీర సింహారెడ్డి తర్వాత చేసిన మూవీ భగవంత్ కేసరి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .
బాలయ్య కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. నిజానికి ఈ పాత్ర కోసం అనిల్ రావిపూడి ముందుగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను అప్రోచ్ అయ్యారట. ఆమె కథ విని రిజెక్ట్ చేయడంతోనే ఈ పాత్ర కాజల్ వరకు వెళ్లిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!