Moviesబిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. ప్రముఖ యాంకర్...

బిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం.. ప్రముఖ యాంకర్ తండ్రి మృతి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బుల్లితెరపై యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన నటి గాయత్రి భార్గవి.. మన అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. మొదటగా యాంకర్ గా చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో పలు కీలక రోల్స్ తో పాటు సిస్టర్ – వదిన క్యారెక్టర్ లో మెప్పించిన గాయత్రి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

భార్గవి తండ్రి సూర్యనారాయణ శర్మ మరణించారు . ఆయన తుది శ్వాస విడిచినట్లు ప్రముఖ యాంకర్ ఝాన్సీ తన ఇం స్టా లో పోస్ట్ పెట్టారు . “గాయత్రి భార్గవి తండ్రి మరణించారు ..ఆయన మరణ వార్త నన్ను ఎంతో కలచివేసింది ” అంటూ ఎమోషనల్ గా స్పందించారు . అంతేకాదు పలువురు సినీ నటులు తోటి యాంకర్ అందరూ కూడా యాంకర్ గాయత్రి కి ధైర్యం చెబుతున్నారు .

గాయత్రి భార్గవి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. గత కొంతకాలంగా సూర్యనారాయణ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు తెలుస్తుంది . పరిస్థితి విషమించడం డాక్టర్స్ ఎంత ట్రై చేసిన ఆయనను కాపాడలేకపోయారు. దీంతో ఆయన్ మృటి చెందారు. గాయత్రి భార్గవి లెజెండ్రీ డైరెక్టర్ బాపు గారి మనవరాలు అన్న సంగతి తెలిసిందే. పలు హిట్ సినిమాల్లో కూడా ఆమె నటించింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news