News"మూతి మీద మీసం వచ్చిన ప్రతి వాడు మగాడేనా..?".. సమంత...

“మూతి మీద మీసం వచ్చిన ప్రతి వాడు మగాడేనా..?”.. సమంత కామెంట్స్ ఆ తెలుగు హీరోకేనా..?

హీరోయిన్ సమంత ఒకప్పుడు జనాల చేత శభాష్ అని చప్పట్లు కొట్టించుకుని .. ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకుంటున్న ఓ హీరోయిన్ హీరోయిన్ సమంత అంటే జనాలకు చాలా చాలా ఇష్టం . అయితే ఆమె విడాకులు తీసుకున్నప్పటినుంచి కొంతమంది జనాలకు ఆమె కష్టంగా మారిపోయింది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన ఏ పని చేసిన జనాల కన్నా బూతులు తిట్టే జనాలు ఎక్కువగా ఉన్నారు .

కాగా గతంలో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమె స్టైలిస్ట్ ప్రీతం జువాల్కర్ తో ఆమెకు అక్రమ సంబంధం ఉంది అంటూ కొందరు నోటికొచ్చినట్లు వాగారు . వాళ్ళిద్దరు పఅరసనల్ గా దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తూ బూతులు మాట్లాడారు . ఆ టైంలో సమంత ఏం మాట్లాడలేదు. కానీ ప్రీతం జువాల్కర్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు . సమంత నాకు సిస్టర్ లాంటిది తప్పుడు కామెంట్స్ చేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు .

అంతేకాదు సమంత మాత్రం తన ఫ్రెండ్స్ వద్ద చాలా హర్ట్ అయినట్లు మాట్లాడిందట . “ప్రతి ఒక్కరూ ట్రోల్ చేసేవాళ్లే ..మూతి మీద మీసం వచ్చిన ప్రతి ఒక్కడు మగాడేనా ..? లైఫ్ లో సెటిల్ అవ్వకుండా పేరెంట్స్ ని బాగా చూసుకోకుండా వాళ్ళ విషయాలను పట్టించుకోకుండా.. నా గురించి ఆలోచించేంత సమయం వాళ్లు కేటాయిస్తున్నారు .వెధవలు అంటూ ఘాటుగా మాట్లాడిందట “.

అంతేకాదు ఒకానొక సమయంలో సమంత ఫ్రెండ్ అనుకున్న స్టార్ హీరో కూడా ఆమెకు ప్రీతమ్ జూవాల్కర్ కి అక్రమ సంబంధం ఉంది అంటూ అభిప్రాయపడ్డారట. దీంతో బాగా హర్ట్ అయిన సమంత అతగాడిని పూర్తిగా దూరం పెట్టేసిందట . అంతేకాదు అతని నెంబర్ ని సైతం బ్లాక్ చేసేసిందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news