ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ రష్మిక మందన్నా.. పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనం చూసాం. గ్లోబల్ స్థాయిలో ఆమె పేరు మారుమ్రోగి పోవడానికి బాగా ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. యానిమల్ సినిమాలో ఇచ్చిన బోల్డ్ పర్ఫామెన్స్ అందరికీ మతులు పోయేలా చేసింది .
అయితే బాలీవుడ్ జనాలు మాత్రం రష్మిక అంటే ఇష్టపడి పోతున్నారు ఆమె అంటే పడి చచ్చిపోతున్నారు . ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న స్టార్ హీరో కూతురు ముందర పక్కనే ఉండే జనాలు డైరెక్టర్ లు.. మిగతా హీరోయిన్స్ – హీరోలు – అందరూ రష్మిక మందన్నాను యానిమల్ సినిమాలో అంత బోల్డ్ గా కనిపించడం పై చాలా పొగిడేసారట. దీంతో తట్టుకోలేకపోయిన స్టార్ హీరో కూతురు (త్వరలోనే హీరోయిన్గా రాబోతుంది).. ఆమె ఫుల్ ఫైర్ అయిపోయిందట .
“ఇలాంటి బోల్డ్ పాత్రలు చేసేది ముందు వెనక ఆలోచించుకోకుండా చేసేవాళ్లే ..ఇలాంటి ఆడవాళ్లను ఏమంటారో అందరికీ తెలుసు ..? మన ఇండస్ట్రీలోనూ బోల్డ్ సీన్స్ చేస్తున్నారు . కానీ వాళ్ళు బోల్డ్ సీన్స్ చేస్తామంటూ ముందుగానే చెప్తున్నారు . కానీ రష్మిక మాత్రం నేను అలా చేయను అంటూ నంగనాచి పలుకులు పలుకుతూనే అన్ని చేసేస్తుంది ” అంటూ కూసింత ఘాటుగా మాట్లాడిందట. దీంతో ఆమె మాటలు విన్న అక్కడ జనాలు సైతం షాక్ అయిపోయారట. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!