Newsముగ్గురు మత్తెక్కించే హాట్ ఫిగర్లతో మహేశ్ మాస్ చిందులు.. ఇక మొత్తం...

ముగ్గురు మత్తెక్కించే హాట్ ఫిగర్లతో మహేశ్ మాస్ చిందులు.. ఇక మొత్తం రచ్చ రంబోలానే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు .. టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతూ వస్తుంది . మరీ ముఖ్యంగా నిన్న రిలీజ్ అయిన ఓ మై బేబీ ప్రోమో సాంగ్ కొంతమంది అభిమానులను ఆకట్టుకుంటుంటే మరి కొంతమంది అభిమానులను అభిమానుల సహనాన్ని పరీక్షిస్తుంది.

ఇలాంటి క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అది కూడా మంచి మాస్ మసాలా ఐటమ్ సాంగ్ అంటూ తెలుస్తుంది . ఈ సినిమాలో ఈ పాటలో ముగ్గురు హీరోయిన్స్ డ్యాన్స్ చేయబోతున్నారట. ఐటెం హీరోయిన్ తో పాటు శ్రీ లీల – మీనాక్షి చౌదరి కూడా ఈ పాటకు చిందులైబోతున్నారట.

ఈ పాటలో స్టార్ హీరోయిన్ గా ఉండే రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు త్వరలోనే ఈ పాటకు సంబంధించిన షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుందట. ఈ పాట మొత్తం మాస్ మసాలా స్టెప్స్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది . శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ను కొరియోగ్రఫీ చేయబోతున్నారట . దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news