Newsసైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్..!!

సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న యంగ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ చాలా త్వరగా సైలెంట్గా నిశ్చితార్థాలు . పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో బడా బడా ప్రముఖులు స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా పెళ్లికి సిద్ధమయింది . రీసెంట్ గానే ఆమె తన నిశ్చితార్ధం చేసుకుంది .

దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . కాగా మితా రఘునాథ్ గుడ్ నైట్ అనే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారిపోయింది . మణికంఠన్ కి జోడిగా ఈ సినిమాలో ఆమె నటించిన తీరు అందరిని ఆకట్టుకునింది . ఈ సినిమాలో అను పాత్రలో ఎటువంటి మేకప్ లేకుండా సింపుల్ లుక్స్ లో కనిపించి నటించిన ఈమె నిద్ర, గురక వంటి చిన్న విషయాలు కూడా కథలో వస్తువులుగా లో బడ్జెట్లో వచ్చిన గుడ్ నైట్ మూవీ తో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది .

కాగా రీసెంట్గా మితా రఘునాథ్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది . అయితే తన భర్త పేరు వివరాలు పెళ్లి తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది . దీంతో యూత్ కలల రాణిగా తక్కువ టైంలో మంచి పేరు సంపాదించుకున్న మితా రఘునాథ్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news