Newsఒక్క హీరోయిన్ ని ప్రేమించిన స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ..ఆ...

ఒక్క హీరోయిన్ ని ప్రేమించిన స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ..ఆ లక్కి బ్యూటీ ఈమె..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టీమిండియా గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . దానికి కారణం రీసెంట్గా టీం ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడమే . ఆడిన పది మ్యాచ్లు భారీ విజయాలను అందుకున్న టీమిండియా ఫైనల్ మ్యాచ్ మాత్రం దారుణాతి దారుణంగా ఓడిపోయింది . స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్ళలేక ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిపాలైంది . ఈ క్రమంలోనే పలువురు ఇండియన్స్ బాగా ఫీల్ అయిపోతున్నారు .

అయితే కొంతమంది మాత్రం ఇండియాకి సపోర్ట్ గా ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కు సపోర్ట్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే టీం ఇండియా స్ట్రాంగ్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వీళ్ళ క్రికెట్ స్టార్టింగ్ లో ఓ హీరోయిన్ ని ప్రేమించారట .

ఇద్దరు కూడా ఒకే హీరోయిన్ ని ప్రేమించడం గమనార్హం . ఆమె మరి ఎవరో కాదు సోఫియా . ఆంగ్ల నటి .. మోడల్గా సింగర్ గా.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సోఫియాతో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ పర్సనల్గా దిగిన ఫొటోస్ అప్పట్లో వైరల్ గా మారాయి. అంతేకాదు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెతో ప్రేమలో పడిపోయారట . ఆ తర్వాత ఇద్దరు కూడా ఆమెకు బ్రేకప్ చెప్పేసి వేరువేరు వ్యక్తులను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news