Newsనరేశ్ చేసిన‌ పెద్ద గ‌బ్బుప‌ని... కావాలనే ఆ హీరోయిన్‌కు లిప్ కిస్...

నరేశ్ చేసిన‌ పెద్ద గ‌బ్బుప‌ని… కావాలనే ఆ హీరోయిన్‌కు లిప్ కిస్ ఇచ్చాడా…!

ఆమధ్య బాగా ట్రెండింగ్‌లో నిలిచిన ముసలి జంట నరేశ్-పవిత్ర లోకేశ్. వీరి వ్యవహారం చూసి ఇండస్ట్రీ వాళ్ళు షాకవుతుంటే బయట జనాలు మాత్రం ఉమ్మేస్తున్నారు. ఇది నిజం. సినీ తారలంటేనే కొందరిలో చాలా చులకన భావం ఉంటుంది. ఇక నరేశ్ లాంటి వారిని చూస్తే ఇండస్ట్రీ మీదే ఇష్టం పోతుంది. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీలో పుట్టి మా కి అధ్యక్షుడిగా ఉండి ఆయన మూటగట్టుకుంది చెడ్డపేరే.

సినిమాలలో నరేశ్ పోషించే పాత్రలు చాలా బావుంటాయి. ముఖ్యంగా ఆ నలుగురు, అ..ఆ, అరవింద సమేత లాంటి సినిమాలలో నరేశ్ పాత్రలను చూస్తే ఇలాంటి తండ్రి ఉంటే బావుంటుంది అనిపిస్తుంది. కానీ, రియల్ లైఫ్ లో నరేశ్ క్యారెక్టర్..ఆయన ప్రవర్త్న చూస్తే చీ చీ అనిపిస్తుందీ..ఇది జనాల మాట. ఒక వయసు వచ్చాక చేసే ప్రతీ పనిలో జనాలకి నెగిటివ్ కనిపించకూడదు.

కానీ, నరేశ్ విషయంలో మాత్రం అదే జరుగుతోంది. తండ్రి చనిపోయి ఉంటే ఆయన పవిత్రని అందరికీ పరిచయం చేస్తూ పళ్ళికిలించాడు. ఆ సందర్భం చూసి ఎందరికో కాలిపోయింది. అందుకే, నెటిజన్స్ కొందరు నరేశ్ గబ్బుగాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నరేశ్ చేసిన సినిమాలోని క్లిప్స్ కట్ చేసి వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. ఆమని ని నరేశ్ చందమామ కథలు సినిమాలో లిప్ కిస్ పెట్టుకుంటాడు. అది చాలామంది సీనియర్స్ కి నచ్చలేదు. బయట జనాలకి అప్పట్లో ఏమోగానీ, పవిత్ర లోకేష్ తో సాగిస్తున్న ప్రేమాయాణం చూసి మాత్రం ఆమని ని కూడా ఇలాగే ట్రాప్ చేసి సినిమాలో ముద్దు పెట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నాడు.

సినిమాకి ఆ సీన్ అవసరమా..ఒకవేళ అవసరమున్న నరేశ్ కి ఉన్న సీనియారిటీ సొసైటీలో ఆయనకున్న పేరుకి వద్దని చెప్పాలి. సీనియర్ హీరోలే హీరోయిన్ తో లిప్ కిస్ అంటే దర్శకులను తిడుతున్నారు. అలాంటి సీన్స్ కట్ చేస్తున్నారు. అదే నరేశ్ ఎందుకు చేయకూడదు. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఈ సీన్ వద్దంటే మార్చేస్తాడు కదా.. ఇలాంటి మాటలే వచ్చాయి. ఇక ఒక సినిమాలో నిత్యా మీనన్ మీద వెళ్ళి ఆంబోతులా పడతాడు. ఇదీ జనాలకి చికాకు తెప్పించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news