Moviesఓ మై గాడ్: రాత్రికి రాత్రి ఇంత పని చేశావు ఏంటి...

ఓ మై గాడ్: రాత్రికి రాత్రి ఇంత పని చేశావు ఏంటి బ్రో.. మెగా మాజీ అల్లుడు చేసిన పనికి ఫ్యాన్స్ షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ రీసెంట్ గా చేసిన పోస్ట్ ఆధారంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ మళ్లీ కలిసిపోతున్నారు అన్న ప్రచారం ఊపు అందుకుంది . మనకు తెలిసిందే మెగా డాటర్ శ్రీజ రెండో భర్త నే ఈ కళ్యాణ్ దేవ్. వీళ్లది పెద్దలు కుదిరిచిన వివాహం .

పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు . దాని ఎఫెక్ట్ ఒక పాప కూడా జన్మించింది . అయితే ఆ తర్వాత వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు . దీనిపై ఇప్పటికీ అఫీషియల్ ప్రకటన చేయలేదు ఈ జంట . కానీ వాళ్ళు పెట్టే పోస్టుల ఆధారంగా వాళ్ళు విడిపోయారు అంటూ క్లారిటీ వచ్చేసింది . అయితే రీసెంట్గా దివాళి సందర్భంగా తన కూతురును ఇంటికి పిలిపించి మరీ సెలబ్రేట్ చేసుకున్న కళ్యాణ్ దేవ్ .. సరిగ్గా రెండు అంటే రెండు రోజులకే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది .

కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా..” గాయం మానడం అంటే డామేజ్ మొత్తం సర్దుకుపోయినట్లు కాదు .. డ్యామేజ్ జీవితాన్ని ఇక కంట్రోల్ చేయలేదన్నదే దాని అర్థం “అంటూ కొటేషన్ షేర్ చేశారు . ఇది చూసిన జనాలు అప్పుడే శ్రీజ తో గొడవలు సర్దుకుపోయాయా..? నిన్నకాక మున్ననే గా ఆమెపై బుస్సు అంటూ ఎగిరావు.. అప్పుడే మీరు మీరు రాజీ అయిపోయారా ..? రాత్రికి రాత్రి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావ్ బ్రో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news