Moviesహవ్వ.. స్టార్ సింగర్ ని అక్కడ టచ్ చేసిన చిరంజీవి.. (వీడియో)...

హవ్వ.. స్టార్ సింగర్ ని అక్కడ టచ్ చేసిన చిరంజీవి.. (వీడియో) వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అన్న పదం కనపడితే చాలు డిస్ లైక్ కొట్టడానికి ట్రోలింగ్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు.

రీసెంట్ గా మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తన ఇంట్లో గ్రాండ్గా దివాళి పార్టీని ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ ఫంక్షన్ కి పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ వాళ్ళు దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం అవి కాస్త వైరల్ గా మారడం చకచగా జరిగిపోయాయి . అయితే ఇలాంటి క్రమంలోని ఇండియన్ టాప్ సింగర్ రాజకుమారితో కూడా స్టెప్స్ వేయించారు .

చిరు డాన్స్ చేస్తూ ఉండగా చరణ్ పక్కనే ఉండి ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. అయితే ఈ వీడియోలో చిరు రాజకుమారిని ప్రశంసిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకినట్లు కనిపిస్తుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు జనాలు. ఇంత వయసు వచ్చిన ఇలాంటి పాడుబుద్ధి ఉందా..? అంటూ కొందరు అంటుంటే ..మరికొందరు అది పొరపాటున తగిలిందని కళ్ళు పెట్టుకొని చూడండి అంటూ మెగా ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి ఒక్క వీడియోతో సోషల్ మీడియా లో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news