ఇది నిజంగా రష్మిక మందన్నాకు ఊహించిన షాక్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాని ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రష్మిక ఎదభాగాలను టోటల్గా కనిపించే విధంగా ఓ ఫేక్ వీడియోని ఎడిట్ చేసి కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు . ఈ వీడియో ఆమె పరువు మొత్తం తీసేసింది .
అంతేకాదు ఈ వీడియోలో ఆమె మరీ వల్గర్ గా ఉండడంతో కొంతమంది బూతులు కూడా తిట్టారు . అయితే అసలు ఈ వీడియో ఆమెది కాదు అని తెలుసుకొని రియలైజ్ అయ్యారు . ఈ వీడియోని ఇలా మార్క్ చేసినందుకు చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ ఆమెకు సపోర్టుగా నిలిచారు. పలువురు మీడియా సంస్థలు కూడా ఆమెకు సపోర్టుగా నిలిచాయి. అయితే గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అలాంటి ఫేక్ వీడియో చేసిన వాళ్లకు కఠిన శిక్ష జరిమానా విధించింది.
అయితే అలా జరిగి 24 గంటలు కాకముందే రష్మిక మందన్నాకు సంబంధించిన మరో బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది . ఇందులో నేషనల్ క్రష్ రష్మిక బ్లాక్ డ్రెస్ లో మాస్ స్టెప్స్ వేస్తున్నట్లు కనిపిస్తుంది . అది చూసిన ఫ్యాన్స్ ఫేక్ వీడియో అని ఫిర్యాదులు చేస్తున్నారు . అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇలాంటివి చేస్తున్నారు అంటూ కూడా ఫాన్స్ మండిపడుతున్నారు . ఏది ఏమైనాప్పటికీ ఇలా బ్యాక్ టు బ్యాక్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోస్ వైరల్ అవుతూ ఉండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది . చూద్దాం దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో..?