Moviesఫస్ట్ చై-సామ్..ఆ తరువాత వరుణ్-లవాణ్య.. ఇప్పుడు ఈ వీళ్లు.. పెళ్లి చేసుకోబోతున్న...

ఫస్ట్ చై-సామ్..ఆ తరువాత వరుణ్-లవాణ్య.. ఇప్పుడు ఈ వీళ్లు.. పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో-హీరోయిన్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు హీరోలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకొని బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు . త్వరలోనే మరో హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాం పోతినేని త్వరలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరున్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. వీళ్లిద్దరూ మంచి జాన్ జిగిడి దోస్తుల అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. సినిమాలోనే కాదు తెర వెనక కూడా వీళ్ళ కెమిస్ట్రీ బాగా బాగా వర్క్ అవుట్ అవుతుందట . అంతేకాదు వీళ్ళిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు కూడా ఓకే చేశారట .

కానీ రామ్ పోతినేని లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అని పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడట. రీసెంట్ గా ఇక కుటుంబ సభ్యుల ఫోర్స్ కారణంగా వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది . గతంలో చైతన్య సమంత ..తరువాత వరుణ్ లావణ్య.. త్వరలోనే రామ్ పోతినేని అనుపమ పరమేశ్వరన్ అంటూ పలువురు ఫాన్స్ వీళ్ళ పెళ్లి న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news