Moviesఅమలాపాల్ రాత్రికి రాత్రి ..ఇంత సడెన్ గా పెళ్లి చేసుకోవడానికి రీజన్...

అమలాపాల్ రాత్రికి రాత్రి ..ఇంత సడెన్ గా పెళ్లి చేసుకోవడానికి రీజన్ అదేనా..? కొంప ముంచేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రెండో పెళ్లి చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది . ఏదైనా సినిమా చేస్తున్న టైంలోనే ఆ హీరోతో కానీ ఆ డైరెక్టర్ తో కానీ ప్రేమాయణం నడపడం.. వన్స్ ప్రేమించాక మళ్ళీ ఆ హీరోలతో డైరెక్టర్లతో హద్దులు మీరిపోవడం .. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్ల తర్వాత విడాకులు ఇచ్చేసి మరొకరితో ఇంకొకసారి పెళ్లి చేసుకోవడం ఎక్కువగా చూస్తున్నం. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది అమలాపాల్ .

అమలాపాల్ డైరెక్టర్ విజయను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ మొదట్లో రెండో పెళ్లి చేసుకోను అంటూ చెప్పుకొచ్చిన అమలాపాల్ రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుంది . గత కొంతకాలంగా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ వార్తలను నిజం చేసింది .

అక్టోబర్ 26న తన ప్రియుడు ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ ని జనాలకు పరిచయం చేసింది . అప్పుడు పంచుకున్న వీడియోలో వీళ్ళ రింగులు మార్చుకున్నారు. అయితే సడన్గా వీళ్ళు 10 అంటే 10 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు . నిజానికి వీళ్ళు ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు . డేటింగ్ చేసుకుంటున్నారు కొన్నాళ్ల తర్వాత ఓపికగా చేసుకోవచ్చు . కానీ ఇలా ఉన్నపలంగా అమలాపాల్ పెళ్లి చేసుకోవడం వెనక బిగ్ రీజన్ ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే ఆమె ప్రెగ్నెంట్ .

ఎస్ అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అమలాపాల్ అంత త్వరగా పెళ్లి చేసుకోదు అని ..ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం మాత్రం ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటుందని అందుకే ఇలా సడన్గా రాత్రికి రాత్రి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేసుకుంది అని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు అమలాపాల్ బాడీ లుక్స్ లో కూడా మార్పు వచ్చింది . దీనితో అమలాపాల్ ప్రెగ్నెంట్ అన్న విషయం వైరల్ అవుతుంది ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news