సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అని ఎన్నిసార్లు చెప్పుకున్న అది తక్కువే . ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చే జనాభా లిస్ట్ పెరిగిపోతుండే కొద్దీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అడుగుతున్న మగవాళ్ళ లిస్ట్ కూడా అదే రేంజ్ లో పెరుగుతుంది . ఒకప్పుడు కేవలం హీరోయిన్లు మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ అడిగేవాళ్లు ..కమిట్మెంట్లు అడిగేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదు ఎవరు నచ్చితే వాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ..జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్వరైనా సరే నచ్చితే పక్కలో పడుకోవాల్సిందే .
అంత దారుణంగా తయారయ్యారు కొందరు ప్రొడ్యూసర్లు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీలని కూడా స్టార్ ప్రొడ్యూసర్ ఆమె రేంజ్ తెలియక అలా కమిట్మెంట్ అడిగాడు అన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న శృఈ లీల గురించి తెలుగు ఇండస్ట్రీలోని జనాలకు పెద్దగా తెలియదు . ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి సందడి కన్నా ముందే ఆఫర్స్ కోసం ట్రై చేసింది శ్రీ లీల.
అయితే ఆమె రేంజ్ తెలియక ఆమె టాలెంట్ తెలియని మూర్ఖుడు ఆమెను కమిట్మెంట్ అడిగాడు . సిగ్గు లేకుండా తన వయసులో డబుల్ చిన్నదైనా శ్రీలీలను కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడట. దీంతో శ్రీ లీల సైలెంట్ గా “అలాంటి దాని నేను కాదు.. మీ కూతురు లాంటి దాన్ని నన్ను వదిలేయండి” అంటూ తప్పించుకునిందట . ఆ తర్వాత కొన్నాళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలు అవకాశాల కోసమే ట్రై చేయలేదట . ఫైనల్లీ పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఇప్పుడు శ్రీ లీల ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వడంతో ఆ ప్రొడ్యూసర్ ఆమెకు ముఖమే చూపించలేకపోతున్నాడట . శ్రీ లీల ఛాన్స్ ఇస్తే ఆయన ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేస్తే మళ్లీ ఆయనకు పునర్ వైభవం దక్కుతుంది అని భావిస్తున్నాడట. కానీ శ్రీలీలను అడిగే అంత దమ్ము ఆయనకు లేకుండా పోయింది..ఏం చేద్దాం.. చేసిన తప్పు అలాంటిది..!!