ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రీసెంట్ గానే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇటలీలో గ్రాండ్గా తమ పెళ్ళికి జరుపుకున్నారు . వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి .
అయితే లావణ్య వరుణ్ పెళ్లి తర్వాత జరగాల్సిన ఘట్టం పూర్తవలేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు మెగా హేటర్స్ స్టైల్ వ్యంగ్యంగా కౌంటర్స్ ఇస్తున్నారు . నిజానికి ఇటలీలోనే వాళ్ళ ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట మెగా ఫ్యామిలీ . అయితే పంతులుగారు చెప్పినదాని ప్రకారం మంచి ముహూర్తాలు లేవని .. నవంబర్ 6వ తేది తర్వాతే వాళ్ళ మొదటి శుభకార్యం జరగాలి అని మెగా ఫ్యామిలీ పండితులు చెప్పుకొచ్చారట .
అందుకే వరుణ్ లావణ్య ఫస్ట్ నైట్ జరగలేదు అంటూ సోషల్ మీడియాలో పలువురు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . కొందరు హద్దులు మీరి పోయి “అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అంటే ఇదే” కోట్లు డబ్బున్న ఇష్టపడిన భార్య పక్కన ఉన్న ఏమి చేయలేకపోవడం అంటే దురదృష్టమేగా అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొద్దిసేపటికి క్రితమే వరుణ్ లావణ్య హైదరాబాదులో ల్యాండ్ అయ్యారు. దానికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి.