Newsఆ హీరోయిన్ నాభి ప‌ర‌మ చెత్త‌గా ఉంటుందా... ఇదే ఆమెకు మైన‌స్సా...!

ఆ హీరోయిన్ నాభి ప‌ర‌మ చెత్త‌గా ఉంటుందా… ఇదే ఆమెకు మైన‌స్సా…!

రకుల్ ప్రీత్‌సింగ్..టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో బిజీగా గడిపిన హీరోయిన్. ఒకదశలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమాకి కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీ. ఆ తర్వాత అదే మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ అడిగి మరీ నటించింది. అదే స్పైడర్. సినిమా డిజాస్టర్ అయినా ఇందులో రకుల్ చాలా అందంగా ఉంటుంది. కెరటం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రకుల్ ప్రీత్‌సింగ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి హిట్ అందుకుంది.

ఆ తర్వాత నాగ చైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. నాన్నకు ప్రేమతో, బ్రూస్‌లీ, ధృవ, సరైనోడు లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. రకుల్ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఒకప్పుడు హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఒకదశలో ఫ్లాప్స్ వస్తే ఇండస్ట్రీ పట్టించుకోదు. రకుల్ విషయంలో కూడా అదే జరిగింది.

ఒక ఊపు ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు ఫ్లాపులకి చతికిల పడింది. మళ్ళీ లేవనే లేదు. రకుల్ లో హైట్ ఒక్కటే ప్లస్ తప్ప, ఫిజికల్ గా చూస్తే అన్నీ మైనస్ లే. రకుల్ ఫేస్ కట్ అంత బాగోదు. లిప్స్ గురించి బాగా కామెంట్స్ చేశారు. హీరోయిన్ అంటే కొలతలతో పాటు ముఖ్యంగా చూసేది సెక్స్ అపీల్స్ అయిన బొడ్డు, ఎద అందాలు. రకుల్ లో ఆ రెండు పెద్ద మైనస్. రకుల్ బొడ్డు చాలా వింతగా ఉంటుంది. కెమెరా మేన్ ఫోకస్ చేయాలన్నా దర్శకుడు చూపించాలన్నా తప్పదనుకుంటే తప్ప రకుల్ బొడ్డు జోలికి వెల్లరు.

ఖుషి సినిమాలో భూమిక నడుము సీన్స్ అంత హైలెట్ అయిందంటే దానికి ముఖ్యంకారణం భూమిక బొడ్డు. మంచి ఫిజిక్ కి బూమిక బొడ్డు హైలెట్ గా ఉంటుంది. అలాంటి బొడ్డు పార్ట్ రకుల్ లో ఉండదు. పచ్చిగా చెప్పాలంటే సినిమాలో హీరోయిన్ నడుము బొడ్డు చూసి ఇంట్లో భార్యలమీద రెచ్చిపోయే మగాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి రకుల్ బొడ్డు నచ్చే ప్రసక్తే లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news