Newsఅచ్చం మగరాయుడిలా మారిపోయిన సమంత..అది ఒక్కటే తక్కువ..ఈ అవతారం ఏంటి రా...

అచ్చం మగరాయుడిలా మారిపోయిన సమంత..అది ఒక్కటే తక్కువ..ఈ అవతారం ఏంటి రా బాబోయ్(ఫోటోలు)!!

సమంత .. ఈ పేరు కనపడితే ఆశ్చర్యపోయే జనాలు కన్నా లైక్ కొట్టే మనుషుల కన్నా బూతులు తిట్టే ఆకతాయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత అంటే ఎందుకు వాళ్లకు అంత కోపమో వాళ్లకే తెలియాలి . రీసెంట్గా హీరోయిన్ సమంత “ది మార్వెల్స్” ప్రమోషన్స్ లో పాల్గొనింది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న “ది మార్వెల్స్” ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

నవంబర్ 10న ఇంగ్లీష్ తో పాటు తెలుగు – తమిళం – హిందీలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్ . ఈ ఈవెంట్ లో చాలా చాలా ట్రెండీగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాజరై ఆకట్టుకుంది సమంత. అంతేకాదు సమంత లుక్స్ బాగానే ఉన్నా కొంతమందికి మాత్రం ఆమె అచ్చం మగరాయుడులా కనిపించింది అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.

జీన్స్ ప్యాంట్ ..మ్రోడ్రెన్ చిన్ని టాప్ ..పైన జాకెట్ ధరించిన సమంత చాలా చాలా స్టైలిష్ గా కనిపించింది . అయితే కొంతమందికి మాత్రం సమంత అచ్చం మగరాయుడిలా కనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సూపర్ స్టార్ సమంత హైదరాబాదులో జరిగిన ది మార్వెల్స్ ప్రమోషన్ డ్ ఈవెంట్ లో పాల్గొన్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . హాలీవుడ్ చిత్రాలపై ముఖ్యంగా మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలకు ఇండియన్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ది మార్వెల్స్ హిట్ అవ్వడానికి సమంత తన వంతు కృషి చేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news