Moviesపేకాటలో డబ్బులు పోగొట్టుకున్న గీతామాధురి..? ఎన్ని లక్షలో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న గీతామాధురి..? ఎన్ని లక్షలో తెలిస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

వామ్మో .. ఏంటిది సింగర్ గీతామాధురి మూడు లక్షల పోగొట్టుకునిందా ..? అది కూడా పేకాటలోనా..? ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? టాప్ సింగర్ ఇలా పేకాటలో మూడు లక్షల పోగొట్టుకోవడం అభిమానులకు సైతం షాకింగ్ గా ఉంది . అయితే ఈ విషయాన్ని స్వయాన గీతా మాధురిని వెల్లడించింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పుడు అభిమానులకు ఈ న్యూస్ దిమ్మ తిరిగిపోయేలా చేస్తుంది.

గీతామాధురి చాలా సైలెంట్ గర్ల్..అందంగా ఉంటుంది .. పాటలు బాగా పాడుతుంది చక్కగా మాట్లాడుతుంది. అందరికీ ఇంతవరకే తెలుసు . అయితే గీతామాధురి పేకాట కూడా ఆడుతుంది అంటూ రీసెంట్గా ఇంటర్వ్యూలో బయటపడిందట. అయితే ఇది నాటు పేకాట కాదు స్టైల్ పేకాట . అదేనండి క్యాసినో . క్యాసినో ఆడడంలో మునిగిపోతే గీతామాధురి మిగతావి ఏవి పట్టించుకోదట . అదే విషయం ఓ ఇంటర్వ్యూలో బయటపడ్డింది.

అంతేకాదు అలా ఆడి ఏకంగా మూడు లక్షల పైగానే పోగొట్టుకుందట . ఈ విషయం ఆమె చెప్పడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు అసలు నందు నీకు భయం పెట్టడం లేదు..? మూడు లక్షల పోగొట్టుకోవడం మాటలా ..? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . మరికొందరు అది ఆమె సంపాదించిన డబ్బు నీకెందుకురా..? అంటూ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో గీతామాధురి ఫాన్స్ నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్లపై ఫుల్ రెచ్చిపోతున్నారు . అసలు గీతామాధురి క్యాసినో ఆడుతుందని ఫాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news