Moviesఈ ఫోటో లోని సెక్సీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. త్వరలోనే...

ఈ ఫోటో లోని సెక్సీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పలువురు బ్యూటీస్ ఫొటోస్ ఆమెకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్యూటీ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈమె ఓ పెద్ద హీరోయిన్ . ప్రభాస్ తో కూడా నటించింది. అంతేకాదు రాజకీయాల పరంగా కూడా ఇచ్చి పడేస్తుంది.

ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి . ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు అర్థం అయిపోయింది అనుకుంటాను .. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే ..కంగనా రనౌత్ . ఈ పేరు చెప్తే బాలీవుడ్ గజగజా వణికి పోతుంది . పలువురు రాజకీయ నాయకులు తలలు బాదుకున్నారు. దానికి రీజన్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే కంగనా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏ యాంగిల్ లో చూసిన కూడా ఆమె అందం ఏమాత్రం తరగడం లేదని .. రోజు రోజుకి మరింత హాట్ గా తయారవుతుంది అని కొందరు అంటుంటే .. మరికొందరు మాత్రం ఎంత అందమైన ఏం లాభం .. ఆమె నటించిన సినిమాలు హిట్ కావడం లేదు కదా .. అంటూ ట్రోల్ చేస్తున్నారు . త్వరలోనే కంగనా పెళ్లి చేసుకోబోతుంది ఈ విషయాన్ని ఆమె చెప్పుకు వచ్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news