Moviesబిగ్ షాకింగ్: సరోగసి ద్వార బిడ్డను కనబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. నేషనల్...

బిగ్ షాకింగ్: సరోగసి ద్వార బిడ్డను కనబోతున్న ఎన్టీఆర్ హీరోయిన్.. నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పిల్లలు కనడమే మానేస్తున్నారు. అందం తగ్గిపోతుందనో.. లేకపోతే సినిమా అవకాశాలు రావు అన్న భయంతోనో తెలియదు కానీ అమ్మ అన్న పిలుపుకి దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు.. కానీ నవ మాసాలు మాత్రం మోయలేను అంటూ చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి వాళ్లకి రెడీమేడ్గా దొరికే విధంగా సరోగసి ప్రాసెస్ ఒకటి ఉంది అని ఫ్రెండ్స్ సలహాతో అలా అలా ముందుకు వెళ్ళిపోతున్నారు.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇలా సరోగసి ద్వారా బిడ్డలు కన్నారు. అయితే రీసెంట్గా ఓ హీరోయిన్ ఈ సరోగసి ద్వారా బిడ్డలను కనడానికి సిద్ధమైపోయింది . ఆమె ఎన్టీఆర్ తో ఓ సినిమాలో కూడా నటించింది . ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అయ్యింది. అంతేకాదు ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమాలలో నటిస్తూ ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ చేసుకుంటూ రెండు చేతుల సంపాదిస్తున్న ఈ బ్యూటీ పెళ్లై చాలా సంవత్సరాలు అవుతుంది.

అయితే పిల్లలు కలగకపోవడంతో ఆమెకున్న ప్రాబ్లం కారణంగా సరోగసి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందట . అంతేకాదు ఈ విషయాన్ని బయటికి చెప్పుకోవడానికి సైతం ఆమె అస్సలు మొహమాట పడడం లేదు . ఇద్దరు భార్యాభర్తల అంగీకారంతోనే ఆమె ఈ సరోగసి ప్రాసెస్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అలా మరో హీరోయిన్ నొప్పి లేకుండానే నవమాసాలు మోయకుండానే బిడ్డకు తల్లి కాబోతుంది అనమాట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news