Moviesమరికొద్ది గంటల్లో వరుణ్ పెళ్లి.. మెగా ఫ్యామిలీకి మరో కోలుకోలేని షాక్...

మరికొద్ది గంటల్లో వరుణ్ పెళ్లి.. మెగా ఫ్యామిలీకి మరో కోలుకోలేని షాక్ ఇచ్చిన శ్రీజ..!?

వామ్మో .. ఏంటిది మెగా డాటర్ శ్రీజ – చిరంజీవిని లాస్ట్ మూమెంట్లు ఇరకాటంలో పెట్టేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తాడు ..? మరి కొద్ది రోజుల్లోనే వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతూ ఉండగా శ్రీజ చిరంజీవికి చెప్పిన విషయం ఆయనకు హార్ట్ ఎటాక్ తెప్పించే అంత పని చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా డాటర్ శ్రీజ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే ఫైనల్లీ అదే వార్తలను నిజం చేస్తూ శ్రీజ తన బెస్ట్ ఫ్రెండ్ ను చిరంజీవి వద్దకు తీసుకెళ్లి ” ఇతడితో నాకు పెళ్లి చేయండి నాన్న ” అంటూ రిక్వెస్ట్ చేసిందట.

అంతేకాదు అతగాడు సైతం శ్రీజను ట్రూ లవ్ చేస్తున్నాను అంటూ మెగాస్టార్ ను ఇంప్రెస్ చేసేసారట . అయితే ఇప్పటికే నిహారిక విడాకులు , శ్రీజ విడాకులు మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ పరువుని రోడ్డు మీదకు తీసుకొచ్చాయి. ఇక ఇలాంటి మూమెంట్లో అది కూడా మరో మూడు రోజుల్లో వరుణ్ పెళ్లి జరగబోతుంది అని తెలిసిన కూడా శ్రీజ తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయమంటూ అడగడం చిరంజీవికే కాదు సురేఖకు సైతం షాకింగ్ అనిపించిందట.

అయితే ఈ పెళ్లి మెగా ఫ్యామిలీలో ఎవ్వరికి ఇష్టం లేదు . ఆమెను ఎవరు సపోర్ట్ కూడా చేయడం లేదు . కానీ శ్రీజ మాత్రం అతడినే పెళ్లి చేసుకుంటాను అంటూ బలంగా చెప్పుకొస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది నిజంగానే నిజమా..? లేదా.. కావాలని మెగా ఫ్యామిలీ పై ఉన్న పగతో కొందరు పుట్టించిన వార్త నా..? అన్నది తెలియాల్సి ఉంది . మెగా ఫ్యామిలీ వార్త కావడంతో సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది . చూద్దాం దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news