జాన్వి కపూర్ ప్రెసెంట్ తెలుగు – బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండింగ్ – ట్రోల్ – వైరల్ అవుతున్న పేరు ఇది. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అమ్మ స్టార్ హీరోయిన్ .. నాన్న బడా ప్రొడ్యూసర్.. ఆటోమేటిక్‌గా క్రేజ్ – – పాపులారిటీ హెడ్ వెయిట్ అన్ని వచ్చేస్తాయి . అయితే జాన్వికపూర్ సోషల్ మీడియాని బాగా పట్టేసింది. ఎంతలా అంటే సినిమాలో హీరోయిన్ గా ఛాన్సులు కన్నా సోషల్ మీడియాలో హాట్ ఎక్స్పోజింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
ప్రజెంట్ తెలుగులో సినిమా ద్వారా తెలుగు జనాలకు తన నటనను పరిచయం చేయబోతుంది. అయితే రీసెంట్గా జాన్వి – ఎన్టీఆర్ – కొరటాల శివ గోవా వెళ్ళినట్లు తెలుస్తుంది . ఇక్కడ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెన్స్ సీన్స్ షూట్ చేయబోతున్నారట . అయితే నిజానికి జాన్వితో కొరటాల శివ కొన్ని అచ్చ తెలుగు పదాలను వాడుతూ డైలాగ్స్ చెప్పేలా రాసుకున్నారట . అయితే అవి చదివిన ఎన్టీఆర్ నవ్వేసి ..జాన్వికి అంత సీన్ లేదు ..అంత తెలుగు రాదు ..ఆమె తెలుగు డైలాగ్స్ చెప్పడానికి పనికిరాదు ..వేరే డైలాగ్స్ చూస్ చేసుకుంటే మంచిది అంటూ ఓపెన్‌గానే జాన్వి పక్కనుండగానే చెప్పారట .
నిజానికి వేరే ఏ హీరో ఆ ప్లేస్ లో ఉన్న అంత సాహసం చేసేవారు కాదు.. అయితే మొదటినుంచి ఎన్టీఆర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అందుకే అలా ఓపెన్ గా చెప్పగలిగాడు . దీంతో జనాలు కొందరు జాన్వి హెడ్ వెయిట్ దించేశావ్ బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ మాటలు వినైనా సరే జాన్వి తెలుగు నేర్చుకుంటుందేమో ..? చక్కగా తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుందేమో చూద్దాం..!!