Newsముద్దు కోసం అర్ధరాత్రి ఆ స్టార్ హీరోయిన్ ఇంటి గోడదూకిన తెలుగు...

ముద్దు కోసం అర్ధరాత్రి ఆ స్టార్ హీరోయిన్ ఇంటి గోడదూకిన తెలుగు హీరో.. మంచి రొమాంటిక్ ఫెలోనే..!

“నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్.. బాగుంది.. నేనంటే పడి చచ్చిపోతుంటే స్.. బాగుంది..నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది ..నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది..పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్”…….. ఎస్ ఇది మెగాస్టార్ కొడుకు చరణ్ నటించిన మగధీర సినిమాలోని ఓ పాట లిరిక్స్ . అయితే ఈ పాట లిరిక్స్ ను ముందుగానే ఓ హీరోయిన్ తన లైఫ్ లో అప్లై చేసేసింది . స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ తనకోసం తన బాయ్ ఫ్రెండ్ ఏం చేయగలడు..? ఏం చేస్తే బాగుంటుంది ..? అన్న ఆలోచనలో ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబైకి పరుగులు పెట్టించింది .

రాత్రికి రాత్రి ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేలా ఓ సీన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడొ మనకు తెలిసిందే. ఆయన నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ ప్రేమాయణం చాలా సంవత్సరాలు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేశారు . అయితే నమ్రతను లవ్ చేసిన మహేష్ బాబుకు ఆమె ఓ రోజు నైట్ కాల్ చేసి ముద్దు ఇస్తాను రమ్మంటూ మెసేజ్ చేసిందట .

దీంతో మన మహేష్ బాబు ఆగుతాడా ..? అసలుకే యంగ్ బ్లడ్.. పైగా అందమైన హీరోయిన్ ..ఇంట్లో చెప్పకుండా షూటింగ్ అంటూ రాత్రికి రాత్రి ముంబై ఫ్లైట్ పట్టుకొని ముంబైకి వెళ్లిపోయారట . అంతేకాదు ఆమె ముద్దు కోసం ఆమె ఇంటి కోడ కూడా దూకాడట. అయితే ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ బాగానే అనిపించిన ఆ ప్రేమ సక్సెస్ అయి పెళ్లయిపోయి.. పిల్లలు పుట్టిన తర్వాత తలుచుకుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అలా మహేష్ బాబు తన చేసిన పని తలుచుకొని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాడట . ప్రజెంట్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ మహేష్ బాబు అభిమానులను తెగ నవ్విస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news