Moviesఇంట్లో డబ్బులు కొట్టేసి ..కుర్రాళ్లతో అలాంటి చీప్ పనులు చేస్తున్న స్టార్...

ఇంట్లో డబ్బులు కొట్టేసి ..కుర్రాళ్లతో అలాంటి చీప్ పనులు చేస్తున్న స్టార్ యంకర్ కూతురు ..!

ప్రజెంట్ యువత ఎలా తప్పుదావ పడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిపోవడం .. సోషల్ మీడియా అందుబాటులోకి రావడం కుర్రాళ్లను మరింత తప్పుదారి పట్టిస్తుంది . అంతేకాదు ఇంట్లో కొందరు పేరెంట్స్ తమ బిడ్డలు అడిగినంత డబ్బులు ఇస్తూ ఉండడం కూడా దీనికి ప్రధాన కారణం . కాగా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఉన్న ఓ కూతురు చెడు వ్యసనాలకు అలవాటు పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మొదట్లో చాలా పద్ధతిగా ఉన్న ఆ యాంకర్ కూతురు ఇప్పుడు చెడు ఫ్రెండ్ షిప్లు కారణంగా పాడు వ్యసనాలకు అలవాటు అయిపోయింది . మరీ ముఖ్యంగా ఇంట్లో డబ్బులు దొంగతనంగా తీసేసి పార్టీలు పబ్లు అంటూ ఎంజాయ్ చేస్తుందట .

అంతేకాదు డ్రగ్స్ కి కూడా అలవాటు పడిపోయింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఆ స్టార్ యాంకర్ తన బిడ్డ విషయాలను కూడా పట్టించుకోలేకపోతుంది. అందుకే ఆ యాంకర్ కూతురు అలా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news