Movies"ఆ హీరోతో చచ్చిన సినిమా చేయకు"..కృతిశెట్టికి అమ్మ వార్నింగ్..ఏమైందంటే..?

“ఆ హీరోతో చచ్చిన సినిమా చేయకు”..కృతిశెట్టికి అమ్మ వార్నింగ్..ఏమైందంటే..?

పేరుకు కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి . ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన పెద్దగా హిట్ ట్రాక్ ఎక్కలేక పోయింది . ఇప్పుడైతే వరుసగా అన్నిఫ్లాప్సే పడుతున్నాయి. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం కృతి శెట్టిని లైక్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

దానికి తగ్గట్టే కృతిశెట్టి కూడా అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తుంది . కాగా రీసెంట్గా కృతిశెట్టి కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోతో సినిమా చేయకూడదు అని ప్రామిస్ చేయించుకొని మరి ఆమెను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసిందట వాళ్ళ అమ్మగారు . దానికి కారణం ఆ హీరోకి ఆమె పెద్ద పెద్ద ఫ్యాన్.

ఎంత అంటే ఆయన ఫొటోస్ ఇప్పటికీ ఆమె బెడ్ రూమ్ లో ఉంటాయట. అంత పెద్ద ఫ్యాన్ . ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవికి కృతిశెట్టి అమ్మగారు చాలా పెద్ద ఫ్యాన్ . అందుకే ఆయనతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తే కేవలం కూతురి పాత్ర చెల్లెలి పాత్రలు గానే చేయాలి తప్పిస్తే హీరోయిన్ గా మాత్రం చేసే ఛాన్స్ వస్తే అసలు ఆయనతో సినిమా చేయకూడదు ..అలా అయితేనే నిన్ను సినిమాలోకి యాక్సెప్ట్ చేస్తాను అంటూ సినిమాలోకి పంపించడానికి క్రేజీ కండిషన్ పెట్టిందట . ఆ కండీషన్ ఓకే చేసి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news