Movies"అది అంటే నిత్యమీనన్ కి భయం..అందుకే పెళ్లి చేసుకోవట్లేదు"..స్టార్ నటుడు సంచలన...

“అది అంటే నిత్యమీనన్ కి భయం..అందుకే పెళ్లి చేసుకోవట్లేదు”..స్టార్ నటుడు సంచలన కామెంట్స్..!

నిత్యామీనన్ చాలా చాలా అందంగా ఉంటుంది . అంతకుమిచ్చిన నటన టాలెంట్ ఆమెలో ఉన్నాయి . ఈ విషయం అందరికీ తెలిసిందే . నిత్యామీనన్ను గ్లామరస్ డాల్ గా కన్నా నటించే కుందనపు బొమ్మగానే అందరూ లైక్ చేస్తూ ఉంటారు . సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ లలో నిత్యామీనన్ టాప్ టెన్ ప్లేస్ లలో కచ్చితంగా ఉంటుంది.

అలాంటి ఘనత అందుకున్న మలయాళీ బ్యూటీ ప్రెసెంట్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంది . అయితే కావాలనే ఆమె తెలుగు సినిమాలకు దూరంగా ఉంది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది . కాగా నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఓ స్టార్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతుంది . కుర్ర హీరోతో ప్రేమలో పడింది. ఇలాంటి వార్తలు మనం చాలా విన్నం చదివాం.

అయితే అవంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది నిత్యామీనన్ . అయితే పెళ్లి ఈడు వచ్చిన ఇంకా ఎందుకు నిత్యామీనన్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న క్వశ్చన్స్ అభిమానులకు ఉన్నాయి . రీసెంట్గా తమిళ నటుడు విమర్శకుడు బైల్వాన్ రంగనాథన్ దీనిపై స్పందించాడు . నిత్యామీనన్ పెళ్లి అంటే భయపడిపోతుంది అని .. గతంలో ఓ మలయాళీ నటి ప్రేమించి పెళ్లి చేసుకుని గృహహింసకు గురై వరకట్నపు వేధింపులకు బలైపోయి.. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని .. అది చూసాకే ఆమెకు పెళ్ళంటే విరక్తి ప్లస్ భయం రెండు ఏర్పడిపోయాయని చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో నిత్యామీనన్ పెళ్లి వార్త మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news