Moviesఆ హీరోయిన్ ని పిండి పిండి నలిపేసిన తెలుగు డైరెక్టర్..పాపం ఇప్పుడు...

ఆ హీరోయిన్ ని పిండి పిండి నలిపేసిన తెలుగు డైరెక్టర్..పాపం ఇప్పుడు ఎలా ఉందంటే..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే చాలామంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ హీరోస్ హీరోయిన్స్ విచ్చలవిడిగా వాడుకొని ఎంజాయ్ చేసి వదిలేస్తూ ఉంటారు . మరికొందరు సినిమాలో అవకాశం ఇస్తాం అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు అవకాశాలు ఇచ్చి ఎంజాయ్ చేసి ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే వస్తాడు ఈ తెలుగు టాప్ డైరెక్టర్ అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .

సినిమా ఇండస్ట్రీలో ఈయన ఓ పెద్ద డైరెక్టర్ .. మంచి మంచి సినిమాలు తెరకెక్కించాడు . అంతేకాదు ఓ స్టార్ హీరోతో పదే పదే సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆల్మోస్ట్ సూపర్ హిట్ . కథ పరంగా ఫ్లాప్ అయిన డైలాగ్స్ పరంగా కచ్చితంగా హిట్ అవుతుంది . అంత టాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఈ డైరెక్టర్ ఇండస్ట్రీలో తన సినిమాలు నటించే హీరోయిన్స్ తో హద్దులు మీరిపోతూ ఉంటాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈయన చాలా పబ్లిక్ గానే హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా చేస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఓ హీరోయిన్ కి స్టేజ్ పైన ఐ లవ్ యు చెప్పాడు. అయితే ఈ డైరెక్టర్ గతంలో ఓ హీరోయిన్ ని బాగా వాడుకొని ఆమెకు హిట్ ఇవ్వకుండా కెరియర్ నాశనం చేసేశారు. ప్రజెంట్ ఆ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈయన మాత్రం సినిమాలు చేస్తూ పోతూనే ఉన్నాడు..!! ఇప్పటికే ఈ డైరెక్టర్ ఎవరో మీకు అర్ధమైపోయింది అనుకుంటాను..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news