రేణు దేశాయ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మొదట హీరోయిన్గా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా .. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భారీగా సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూ ట్రీలింగ్ కి గురవుతుంది . సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టీవ్ గా ఉంటుందో మనకు తెలిసిందే..పలుసార్లు కోపంతో చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి .
రీసెంట్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి మళ్లీ రిఎంట్రీ ఇచ్చింది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరోక్షకంగా పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా హీరోయిన్ పై కామెంట్స్ చేసింది.” ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన నేహా .. రేణు దేశాయ్ నచ్చలేదట .
ఈ విషయాన్ని ఆమె కరుణాకరన్ తో చెప్పిందట. కరుణాకరన్ ఆమెకు చాలా క్లోజ్.. అక్క అక్క అంటూ పిలుస్తూ ఉంటాడట. ఆ క్లోజ్ నెస్ తోనే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ నేహా పిక్ చూపించి ఆ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ లా ఉంటుంది అంటూ కూడా చెప్పకు వచ్చాడట. ఫోటో చూపించిన ఐశ్వర్యరాయ్ అంత అందం తనకి తనలో కనిపించలేదని చెప్పుకొచ్చిందట. హీరోయిన్ బాగానే ఉంది కానీ ఐశ్వర్యరాయ్ అంత లేదని చెప్పిందట.
అయితే అప్పట్లో ఆ హీరోయిన్ ని ఆ సినిమాలో వద్దు అంటూ రేణు దేశాయ్ చెప్పింది అనే విధంగా వార్తలు వినిపించాయట. దీంతో చాలా చాలా బాధపడిందట ఆమె. ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు అంటూ కూడా మరోసారి క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. మొత్తానికి అప్పట్లో ఇష్యూ కి ఇప్పట్లో క్లారిటీ వచ్చింది. చూద్దాం టైగర్ నాగేశ్వరరావు సినిమా రేణూ కి ఎలాంటి హిట్ ఇస్తుందో..?