Moviesఅమ్మ బాబోయ్.. సుమ అన్ని కోట్లు సంపాదిస్తుందా..? ఒక్క షో...

అమ్మ బాబోయ్.. సుమ అన్ని కోట్లు సంపాదిస్తుందా..? ఒక్క షో కి ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా..?

సుమ.. సుమ.. సుమ వెండితెరపై శ్రీ లీల ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ..బుల్లితెరపై అదే రేంజ్ లో దూసుకుపోతుంది . ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ అలుపెరగని యాంకరింగ్ తో తనలోని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ని జనాల కు చూపిస్తుంది . ఎంతోమంది చిట్టిపొట్టి బట్టలు వేసి యాంకరింగ్ చేస్తున్న సరే పద్ధతిగా నిండుగా చీర కట్టుకొని తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ జనాలు చేత హ్యూజ్ రేంజ్ లో అప్రిసియేషన్స్ దక్కించుకుంటుంది.

కాగా రీసెంట్గా సుమ సైతం తన డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో హద్దులు మీరిపోతుంది. కొన్ని కొన్ని సార్లు మోద్రెన్ దుస్తులు ధరించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది . అయితే సుమ త్వరలోనే రిటైర్మెంట్ ఇవ్వబోతుంది అని ఆ కారణంగానే ఇప్పుడు బాగా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించడానికి ఇలా అవతారం కూడా మార్చేసింది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు గతంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రెండు లక్షలు తీసుకునే ఈమె ఇప్పుడు 4 నుంచి 5 లక్షలు తీసుకుంటుందట. అంతేకాదు సుమ నెలకు ఈజీగా మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు సంపాదించేస్తుందట . అంతేకాదు యూట్యూబ్ ద్వార.. పలు ఈవెంట్స్ ద్వార.. అదర్ బిజినెస్ ద్వార సుమ బాగా నే వెనకేసిన్నత్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news