Movies"పెదాలను అలా తడుపుతూ..జాకెట్ విప్పేసిన అనుపమ".. కుర్రాళ్లు కిందపడి దొర్లాల్సిందే..!!

“పెదాలను అలా తడుపుతూ..జాకెట్ విప్పేసిన అనుపమ”.. కుర్రాళ్లు కిందపడి దొర్లాల్సిందే..!!

సోషల్ మీడియాలో ట్రెండ్ పూర్తిగా మారిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు ..? ఏం చేస్తున్నారో ..? తెలియని పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు చాలా చక్కగా ఉండే అందాల ముద్దుగుమ్మలు సైతం ఇప్పుడు ప్యాంట్ తీసేసి నిక్కర్ తో .. జాకెట్ తీసేసి బ్రా తో ఫోటో షూట్ చేస్తున్నారు . మోడరన్ గా ఉండే ఏ ముద్దుగుమ్మ ఎలా చేసినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు .

అయితే పద్ధతిగా చీర కట్టుకొని ..బొట్టు పెట్టుకొని.. చేతికి గాజులు వేసుకొని .. తలలో పూలు పెట్టుకున్న అందాల ముద్దుగుమ్మ సైతం చిట్టిపొట్టి బట్టల్లో జాకెట్ తీసేసి ఎద అందాలతో రెచ్చకొడుతుంటే కొందరు కుర్రాళ్ళకి బాగానే ఉన్నా .. ఆమె ఫ్యాన్స్ కి మాత్రం కడుపు మండిపోతుంది . ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ లోనే ఉన్నారు అనుపమ పరమేశ్వరణ్ అభిమానులు .

రీసెంట్గా అనుపమ పరమేశ్వరణ్ తనలోని బోల్డ్ యాంగిల్ ను బయటపెట్టింది. జాకెట్ తీసేసి బ్రా తో ఎద అందాలను చూపించేసింది . అంతేకాదు చాలా సెక్సీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది. దీంతో అమ్మడు ఫొటోస్ వైరల్ గా మారాయి. అయితే చేతిలోకి ఆఫర్స్ రాకపోతు ఉండడంతోనే ఇలా టెంప్టింగ్ స్టిల్స్ ఇస్తుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి తగిన ఆఫర్స్ దక్కించుకుంటుంది అనుపమ అంటూ కూడా చెప్పుకు వస్తున్నారు . చూద్దాం మరి అనుపమ ఎలాంటి ఆఫర్స్ దక్కించుకుంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news