Movies"అమ్మ దొంగ సడెన్ గా తమన్నా బరువు పెరిగింది అందుకేనా..?"..త్వరలోనే తీపి...

“అమ్మ దొంగ సడెన్ గా తమన్నా బరువు పెరిగింది అందుకేనా..?”..త్వరలోనే తీపి కబురు..!!

ఎస్ హీరోయిన్ తమన్నా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబొటుందా..? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది . మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తుందో.. ఎలాంటి బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పిస్తుందో మనం చూస్తున్నాం. తెలుగులో పెద్ద అవకాశాలు దక్కించుకొని ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది .

రీసెంట్గా నటించిన భోళాశంకర్ ఆమెకు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయింది . ఈ క్రమంలోనే రూటు మార్చిన తమన్నా .. బోల్డ్ సీన్స్ బోల్డ్ సిరీస్ చూస్ చేసుకుంటుంది . అయితే గతంలో తమన్నాకి ఇప్పుడు తమన్నాకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది . తమన్నా ఉన్న పలంగా బరువు పెరిగిపోయింది. ఆ విషయం మనకి కావాలయ్య పాటలో ఈజీగా అర్థమయిపోతుంది .

అయితే ఎంత ట్రై చేసినా ఆమె బరువు తగ్గడం లేదట . దీంతో తమన్నాకు బాలీవుడ్లో సైతం కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేయి జారిపోతున్నాయి. అసలు తమన్నా రోజు డైట్ చేస్తున్న ..జిమ్ చేస్తున్న ఎందుకు ఇంత బరువు పెరిగింది అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న. అమ్మడు మందు ఎక్కూవగా తాగుతుందట. అంతేకాదు డైట్ లో ఉన్నా స్వీత్స్ ఎక్కువుగా తింటుందట. ఆ కారణంగనే బరువు పెరిగిఉండచ్చు అంటున్నారు జనాలు . అంతేకాదు త్వరలోనే ఆమె విజయ్ వర్మని పెళ్లి కూడా చేసుకోబోతుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news