Moviesటాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ - లేడీ డైరెక్ట‌ర్‌ లెస్బియన్స్‌ అంటే నమ్మాల్సిందే..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ – లేడీ డైరెక్ట‌ర్‌ లెస్బియన్స్‌ అంటే నమ్మాల్సిందే..!

హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ ఉండటం..సీక్రెట్ రిలేషన్ ఉండటం కామన్. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. హీరోతో మంచి రిలేషన్ మేయిన్‌టైన్ చేస్తే తన సినిమాలలో వకాశాలు ఇప్పిస్తాడనే ఆశతో చాలామంది హీరోయిన్స్ అన్నిటికీ రెడీ అవుతారు. దర్శక నిర్మాతలతోనూ ఇదే పద్దతి కొనసాగిస్తుంటారు. ఆడ, మగ అన్న తర్వాత కాస్త పరిచయం పెరిగినా..అవసరాలు కలిగినా శారీరక సంబంధం బలపడుతుంది.

ఇద్దరికీ నచ్చిననన్ని రోజులు విదేశాల విహారం, హోటల్ రూం లో గడపడం బయట దీన్ని ఆధారంగా చేసుకొని పుట్టుకొచ్చే వార్తలు..అన్ని కామన్ గా జరుగుతుంటాయి. అయితే, కొందరు హీరోయిన్స్ ఎంత మగ వాళ్ళతో గడిపినా వాళ్ళకి సంతృప్తి మాత్రం తోటి అమ్మాయితో గడిపితేనే కలుగుతుందట. లెస్బియన్స్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నా..వాళ్ళు పరస్పరం ఆ రిలేషన్ కే ఇష్టపడతారట. హాలీవుడ్ లో ఇప్పటికే దీనిపై సినిమాలు వచ్చాయి. బయట కూడా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలతో కాకుండా అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి బాగా ఇష్టపడతారని తెలిసిందే.

హీరోయిన్స్ కూడా కొంతమంది తమ పర్సనల్ అసిస్టెంట్‌గా గే లనే పెట్టుకుంటారట. మన సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ మరో లేడీ డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన ఆ లేడీ డైరెక్టర్ మంచి హిట్ సినిమాలకి దర్శకత్వం వహించింది. ఆమె దర్శకత్వంలో ఈ హీరోయిన్ నటించింది కూడా. వీరిద్దరు కలిసి ఏకాంతంగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారట.

టాలీవుడ్ స్టార్ హీరోను ప్రేమించి పెళ్ళి చేసుకున్న తమిళ కుర్రభామ కూడా భర్తతో విడాకులు తీసుకొని గత రెండేళ్ళుగా వేరేగా ఉంటుంది. హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా ఉంది. స్టార్ హీరోలందరితోనూ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇష్టపడి పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎందుకో విడిపోయారు. ఆమె కూడా తన కాస్ట్యూం డిజైనర్ తో కలిసి గడపడానికి ఇష్టపడుతుందని చెప్పుకుంటుంటారు. అన్నట్టు ఈ బ్యూటీ నటించిన సినిమా ఇటీవల విడుదలై యావరేజ్ గా ఆడింది. ఈమె హాలీవుడ్ లో ఓ లెస్బియన్ సినిమా కూడా చేస్తోంది. బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news