పూజా హెగ్డే .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ బుట్టబొమ్మగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ..ఉన్న అందాలను విచ్చలవిడిగా ఆరబోసిస్తుంది. ఈ బ్యూటీ రీసెంట్గా తన పుట్టినరోజును మాల్దీవ్స్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది . అక్కడ మూడు రోజులపాటు తెగ ఎంజాయ్ చేసింది .
దానికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లల్లో హీట్ పెంచేస్తుంది. అయితే ఇలాంటి క్రమంలోనే పుట్టిన రోజు తర్వాత పూజ చాలా చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంది అన్న వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇలాంటి సీన్స్ ..ఇలాంటి సినిమాలు చేయాలని రూల్స్ పెట్టుకున్న ఆమె .. ఇకపై ఆ హద్దులు చెరిపేస్తుందట. వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సిద్ధపడుతుందట.
దీనికి కారణం అమ్మకు ఆఫర్స్ రాకపోవడమే అంటూ తెలుస్తుంది . సినిమాల్లోనే హద్దులు మీరి పోయే పూజా హెగ్డే .. వెబ్ సిరీస్ అంటే ఇక ఊరుకుంటుందా..? రచ్చ రంబోలానే ..కుర్రాళ్లకు కింద పైన ఊపు రావాల్సిందే అంటున్నారు జనాలు. మొత్తానికి పూజా తన అభిమానులకు ఇలా గుడ్ న్యూస్ చెప్పిందనమాట..!!