Moviesబిగ్ షాకింగ్: రష్మిక ప్రైవేట్ ఫోటోస్ లీక్.. సోషల్ మీడియాని షేక్...

బిగ్ షాకింగ్: రష్మిక ప్రైవేట్ ఫోటోస్ లీక్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సెక్సీ పిక్స్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తూ నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అలాంటి రష్మిక మందన్నా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎలా బోల్డ్ సీన్స్ లో నటిస్తుందో మనం చూస్తూనే వస్తున్నాం .

రీసెంట్గా రష్మిక మందన్నా.. తన సోషల్ మీడియా ఖాతాలో హాట్ అండ్ బోల్డ్ ఫోటో షేర్ చేసింది . అంతేకాదు ఇది తన పర్మిషన్ లేకుండానే ఫోటో తీశారు అంటూ కామెంట్ పెట్టింది . దీనితో సోషల్ మీడియాలో ఈ ఫోటో వెంటనే వైరల్ గా మారిపోయింది. రష్మిక మందన్నా బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఈ ఫోటోలో రష్మిక టు హాట్ గానే కాకుండా సెక్సీగా కూడా ఉంది . దీంతో ఈ ఫోటోని తెగ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు. అయితే ఈ ఫోటో తన పర్మిషన్ లేకుండానే తీశారు అంటూ బిగ్ బాంబు పేల్చడంతో అభిమానుల సైతం ఈ ఫోటో పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news