సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోస్ ..డైరెక్టర్స్ ..ప్రొడ్యూసర్స్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో తెలియదు ..కానీ వాళ్ళ భార్యలు. కుటుంబ సభ్యులు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉన్నారు. అదే లిస్టులోకి వస్తుంది ఇక్కడ మనం చూస్తున్న ఈ నటుడు భార్య . మలయాళి నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగులో పెద్దగా నటించకపోయినా ఆయన నటనను చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు .
ఆయన నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఒకవేళ కమర్షియల్ గా హిట్టు కాకపోయినా సరే ఆయన నటన కచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది . రీసెంట్గా ఆయన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ కొన్ని ఫొటోస్ ట్రెండ్ చేశారు. ఆ ఫొటోస్ లో ఆయన భార్య చాలా చాలా ట్రెడిషనల్ గా అందంగా ఆకట్టుకునింది .
దీంతో పృథ్వీరాజ్ భార్య ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి . హీరోయిన్స్ కి మించిపోయిన అందం ఉన్న ఈమె పేరు సుప్రియ మీనన్. పృథ్వీరాజ్ – సుప్రియ మీనన్ హ్యాపీగా తమ మ్యారీడ్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాదు తన భర్తకు చాలా స్పెషల్గా బర్త డే విషెస్ అందించింది . దీంతో ఈ ఫొటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఈమె అందం విషయంలో ట్రెండ్ ఫాలోయింగ్ విషయంలో బన్నీ భార్యనే మించిపోతుంది అంటున్నారు జనాలె..!!